- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఏపీ శ్రీకాకుళంలో 60 ఉద్యోగాలు

దిశ, కెరీర్: ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళంకు చెందిన పలాసలో ఉన్న కిడ్నీ రిసెర్చ్ సెంటర్ అండ్ డయాలసిస్ యూనిట్‌లో తాత్కాలిక ప్రాతిపదికన పని చేయుటకు వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టులు: 60
పోస్టుల వివరాలు:
జూనియర్ అసిస్టెంట్
ఓటీ అసిస్టెంట్
ల్యాబొరేటరీ టెక్నీషియన్
సోషల్ వర్కర్
సపోర్టింగ్ స్టాఫ్
సెక్యూరిటీ గార్డ్
అర్హత:
సెక్యూరిటీ గార్డ్ లేదా జనరల్ డ్యూటీ అటెండెంట్లు: ఎస్ఎస్‌సీ/పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.
సపోర్టింగ్ స్టాఫ్ లేదా జనరల్ డ్యూటీ అటెండెంట్లు: ఎస్ఎస్‌సీ/ పదో తరగతి ఉత్తీర్ణత.
సోషల్ వర్కర్ : బీఏ/బీఎస్‌డబ్ల్యూ/ఎంఏ/ఎంఎస్‌డబ్ల్యూ ఉత్తీర్ణులై ఉండాలి.
సీఆర్మ్ టెక్నీషియన్: డీఎం ఐటీ కోర్సు.
ల్యాబొరేటరీ టెక్నీషియన్: టీఎంఎల్ టీ /బీఎస్సీ ఎం ఎల్ టీ ఉత్తీర్ణత.
డయాలసిస్ టెక్నీషియన్: డిప్లొమా
ఓటీ అసిస్టెంట్ : 7వ తరగతి
రిజిస్ట్రేషన్ క్లర్క్ : గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత.
జూనియర్ అసిస్టెంట్ : గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత ఉండాలి.
దరఖాస్తు: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు పంపాలి.
అడ్రస్: సూపరింటెండెంట్, జీజీహెచ్, శ్రీకాకుళం.
చివరి తేదీ: మార్చి 31, 2023.
వెబ్‌సైట్: https://srikakulam.ap.gov.in