- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జార్ఖండ్ మంత్రికి కరోనా
by Anukaran |
X
దిశ, వెబ్‌డెస్క్: జార్ఖండ్‌లో కరోనా విజృంభిస్తోంది. తాజాగా ఆ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి బాదల్ పత్రలేఖ్‌కు కరోనా వైరస్ సోకింది. ఈ విషయాన్ని మంత్రి స్వయంగా తన ట్విట్టర్ అకౌంట్‌లో వెల్లడించారు. తనతో సన్నిహితంగా ఉన్నవారు వైద్య పరీక్షలు చేయించుకోవాలని ఆయన సూచించారు. ఇటీవల ఆరోగ్యం బాగాలేకపోవడంతో కరోనా టెస్ట్ చేయించుకోగా, శనివారం ఫలితాల్లో పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు మంత్రి ట్వీట్ చేశారు. కాగా, జార్ఖండ్ మాజీ సీఎం శిబు సోరెన్, ఆయన భార్యకు కరోనా సోకింది. ఈ విషయాన్ని అతని కుమారుడు, ప్రస్తుత సీఎం హేమంత్ సోరెన్ ట్వీట్టర్ ద్వారా వెల్లడించిన సంగతి తెలిసిందే.
Advertisement
Next Story