విద్యార్థులు మీరు సిద్ధమా..

by Shamantha N |
విద్యార్థులు మీరు సిద్ధమా..
X

దిశ, వెబ్‌డెస్క్: JEE అడ్వాన్స్‌డ్ పరీక్షా ఫలితాలు సోమవారం ఉదయం 10 గంటలకు విడుదల కానున్నాయి. ఇందులో అర్హత సాధించిన విద్యార్థులకు ఈనెల 6వ తేదీ నుంచి కౌన్సెలింగ్ ప్రక్రియ నిర్వహించనున్నట్లు జాయింట్ సీట్ అలొకేషన్ అథారిటీ తెలిపింది.కాగా, గత నెల 27న దేశవ్యాప్తంగా జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష జరగగా.. 1.45లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు.

Advertisement

Next Story