- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
దెయ్యాల పెళ్లికి జాన్వీకపూర్ ఆహ్వానం
by Jakkula Samataha |

X
దిశ, సినిమా : రాజ్ కుమార్ రావు, జాన్వీ కపూర్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న బాలీవుడ్ చిత్రం ‘రూహఫ్జానా’. జీయో స్టూడియోస్ సమర్పణలో మ్యాడ్ డాక్ ఫిల్మ్స్ బ్యానర్‌పై దినేష్ విజన్, మ్రిగ్ దీప్ సింగ్ లంబా నిర్మిస్తున్న సినిమాకు హార్దిక్ మెహతా దర్శకులు.
‘ఈ దెయ్యాల పెళ్లికి మీకు ఆహ్వానం’ అంటూ ప్రేక్షకులకు బిగ్ అప్ డేట్స్ ఇచ్చారు మేకర్స్. ‘రూహఫ్జానా’ టైటిల్‌ను ‘రూహి’గా చేంజ్ చేసినట్లు ప్రకటించారు. మార్చి 11న థియేటర్లలో సినిమాను రిలీజ్ చేస్తున్నట్లు స్పెషల్ వీడియో ద్వారా తెలిపారు. ఈ హారర్ కామెడీలో వరుణ్ శర్మ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు.
Next Story