- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి

X
దిశ, సంగారెడ్డి మున్సిపాలిటీ: ఆర్‌అండ్‌బీ స్టేట్ ఫోరం అధ్యక్షుడిగా జనార్ధన్‌రావు ఎన్నికయ్యారు. టీఎన్‌జీఓ సెంట్రల్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు మామిళ్ళ రాజేందర్, కార్యదర్శి ప్రతాప్ ఆధ్వర్యంలో మంగళవారం అధ్యక్షుడిగా ఎస్. జనార్ధన్ రావు, సెక్రెటరీగా పూర్ణచందర్ రావు, అసోసియేట్ అధ్యక్షుడిగా షేక్ జకీర్, ట్రెసరర్‌గా వెంకటేశ్వర్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా టీఎన్‌జీఓ రాష్ట్ర నాయకులను వారు సన్మానించారు.
Next Story