- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
అలా సింగారిద్దాం: జగన్
by srinivas |

X
దిశ, ఏపీ బ్యూరో: ఇబ్రహీంపట్నంలో 71వ వన మహోత్సవాన్ని సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించారు. వనమహోత్సవంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 20 కోట్ల మొక్కలు నాటేందుకు అటవీశాఖ ప్రణాళిక రచించింది. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ పది మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. చెట్లు పెంచడం ద్వారా ప్రతి ఇంటినీ, ప్రతి ఊరునూ పచ్చదనంతో సింగారిద్దామని ఆయన పిలుపునిచ్చారు. కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నంలో ఉదయం 9 గంటలకు పచ్చతోరణం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జగన్ మొక్క నాటారు.
Next Story