రాష్ట్రాల ఇన్‌చార్జ్‌లతో జేపీ నడ్డా కీలక భేటీ

by Shamantha N |
jp nadda
X

దిశ, వెబ్‌డెస్క్ : నేడు, రేపు రాష్ట్రాల ఇన్‌చార్జులు, పార్టీ ప్రధాన కార్యదర్శులతో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా ఇటీవల పలు రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పరాజయం గురించి, వచ్చే ఏడాది పలు రాష్ట్రాల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఈ సమావేశంలో ప్రముఖంగా చర్చించనున్నా్రు. అలాగే పార్టీ సంస్థాగత విషయాలపై కూడా చర్చించే అవకాశం ఉంది. వచ్చే ఏడాది యూపీ, పంజాబ్‌, ఉత్తరాఖండ్‌, గుజరాత్‌, హిమాచల్‌ప్రదేశ్‌, గోవా రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి.

Advertisement

Next Story