- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
వర్షాలు కురుస్తాయంట.. ఎన్ని రోజులంటే..?
by Shyam |

X
దిశ, వెబ్ డెస్క్: వాతావరణ శాఖ ఓ ప్రకటన చేసింది. రాబోయే మూడు రోజుల్లో రాష్ట్రంలో చాలా చోట్ల వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఉరుములు, మెరుపులతోపాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, మహబూబాబాద్, జనగామ, యాదాద్రి, మెదక్, సిరిసిల్ల, మహబూబ్ నగర్ తోపాటు పలు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఇదిలా ఉంటే బుధవారం రాష్ట్రంలోని పలు చోట్ల వర్షం కురిసిన విషయం తెలిసిందే. నిర్మల్ జిల్లా సారంగపూర్ మండలంలో 172 మి.మీ. వర్షపాతం నమోదైంది.
Next Story