- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
జీ ఎంటర్‌టైన్‌మెంట్‌పై ఐటీ దాడులు
by Sumithra |

X
దిశ, వెబ్‌డెస్క్ : జీ ఎంటర్‌టైన్‌మెంట్‌కు కార్యాలయాలపై సోమవారం ఆదాయపు పన్నుశాఖ దాడులు నిర్వహించింది. ఆ సంస్థకు చెందిన 15 చోట్ల తనిఖీలతోపాటు పలువురిని విచారించినట్లు తెలిసింది. జీ ఎంటర్‌టైన్‌మెంట్ పన్ను ఎగవేతకు సంబంధించిన జీఎస్టీ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ జనరల్ సమాచారం మేరకు ఆదాయపు పన్నుశాఖ దాడులు నిర్వహించింది.
‘పలు అంశాలపై ప్రశ్నిండానికి కంపెనీ కార్యాలయాలను ఐటీశాఖ అధికారులు వచ్చారు. వారి పూర్తిస్థాయిలో సహకరించాం. ఐటీ అధికారులు కోరిన సమాచారం అందజేశాం’ అని జీ ఎంటర్‌టైన్‌మెంట్ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు.
Next Story