- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
దినేష్ కార్తీక్‌కు ఏమైంది.. అవుట్ అయ్యాక అంతలా ఎందుకు దగ్గాడు..?

X
దిశ, వెబ్‌డెస్క్: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) వికెట్ కీపర్-బ్యాటర్ దినేష్ కార్తీక్ వాంఖడే స్టేడియంలో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. 18 బంతుల్లో 30 పరుగులు చేసిన కార్తీక్ 18వ ఓవర్లో జోర్డన్ ఓవర్లో అవుట్ అయ్యాడు. అయితే అవుట్ అనంతరం కార్తీక్.. డ్రెసింగ్ రూమ్ వెళుతున్న సమయంలో గ్రౌండ్‌లో వీపరీతంగా దగ్గుతూ.. కనిపించాడు. అతని దగ్గు ఎంతలా ఉందంటే.. దాదాపు దగ్గి దగ్గి వాంతులు చేసుకునేలా.. కనిపించాడు. ఇదంతా కెమెరామెన్ వీడియో లో కనిపించింది. అలాగే రెండో ఇన్నింగ్స్‌లో దినేష్ కార్తీక్ కీపింగ్ చేయడానికి కూడా రాలేదు. దీంతో క్రికెట్ అభిమానులంతా.. అసలు కార్తీక్ కు ఎమైందని సోషల్ మీడియా వేదికగా పెద్ద చర్చకు దారి తీశారు. ఇంతకు కార్తీక్ కు ఏమైందో తెలియాలి అంటే.. ఆర్సీబీ యాజమాన్యం స్పందించాల్సి ఉంది.
Next Story