- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
Home > స్పోర్ట్స్ > IPL 2025 > మురళీ కార్తీక్‌ను సరదాగా కొట్టిన నెహ్రా.. నొప్పితో గ్రౌండ్‌లోనే కూలిపోయాడు (వీడియో)
మురళీ కార్తీక్‌ను సరదాగా కొట్టిన నెహ్రా.. నొప్పితో గ్రౌండ్‌లోనే కూలిపోయాడు (వీడియో)

X
దిశ, వెబ్‌డెస్క్: శనివారం KKR-GT మ్యాచ్‌కు ముందు గుజరాత్ టైటాన్స్ (జిటి) హెడ్ కోచ్ ఆశిష్ నెహ్రా, వ్యాఖ్యాత మురళీ కార్తీక్ సరదాగా కొట్టాడు. దీంతో కార్తీక్ నొప్పితో గ్రౌండ్‌లో పడిపోయాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో నేహ్రా, కార్తీక్.. గ్రౌండ్‌లో ముచ్చటించారు. ఈ క్రమంలో నేహ్రా కార్తిక్‌తో ఉన్న అనుంబందంతో నవ్వుకుంటు కాలుతో తన్నాడు. దానికి కార్తీక్ నొప్పి కలిగినట్లుగా గ్రౌండ్ లో కూలిపోవడం, దానికి నేహ్రా నవ్వుతూ.. మురళీ కార్తీక్‌ను పైకి లేపటం కనిపించింది.
Next Story