- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Home > స్పోర్ట్స్ > IPL2024 > RCB టీం వ్యక్తిగత సమాచారం అడిగిన వ్యక్తి.. ACU కి ఫిర్యాదు చేసిన మహ్మద్ సిరాజ్
RCB టీం వ్యక్తిగత సమాచారం అడిగిన వ్యక్తి.. ACU కి ఫిర్యాదు చేసిన మహ్మద్ సిరాజ్
X
దిశ, వెబ్‌డెస్క్: ఓ వ్యక్తి వచ్చి RCB ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సీరాజ్‌ను తన జట్టు గురించిన అంతర్గత సమాచారాన్ని ఇవ్వమని కోరాడని.. BCCI యొక్క అవినీతి నిరోధక యూనిట్ (ACU)కి సీరాజ్ ఫిర్యాదు చేశారు. అయితే గత మ్యాచ్‌లో RCB జట్టు ఓడిపోయిన తర్వాత ఇది జరిగిందని తెలిపారు. కాగా ఆ వ్యక్తి హైదరాబాద్ కు చెందిన డ్రైవర్‌గా గుర్తించారు. అతను ఐపీఎల్ మ్యాచుల పై బెట్టింగ్ లు పెట్టడం అలవాటు చేసుకున్నాడు.. పోయిన మ్యాచ్‌లో RCB ఓడిపోవడంతో.. బెట్టింగ్ చేసిన డబ్బులు పోవడం వలన ఇలా చేసినట్లు బీసీసీఐ కు చెందిన అవినీతి నిరోధక యూనిట్ (ACU) అధికారులు గుర్తించారు.
Advertisement
Next Story