- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
IPL 2023: హాఫ్ సెంచరీతో చెలరేగిన సన్‌రైజర్స్ కెప్టెన్..

X
దిశ, వెబ్‌డెస్క్: IPL 2023లో భాగంగా ఈడెన్ గార్డెన్ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్ కెప్టెన్ ఐడెన్ మార్క్‌రామ్ చెలరేగాడు. కేవలం 26 బాల్స్‌లో 50 స్కోరు చేసి.. వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌లో రస్సెల్ క్యాచ్ అందుకోవడంతో ఔటయ్యాడు. 200 స్ట్రైక్ రేట్‌తో 5 సిక్సర్లు, 2 ఫోర్లలతో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. ప్రస్తుతం సన్‌రైజర్స్ స్కోరు 3 వికెట్లు కోల్పోయి 134 పరుగులు చేశారు. హ్యారీ బ్రూక్ (55), అభిషేక్ శర్మ (3) పరుగులతో క్రీజులో ఉన్నారు.
ఇవి కూడా చదవండి:
Next Story