- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ఐపీఎల్‌లో అత్యధిక వికెట్లు తీసి చరిత్ర సృష్టించిన చాహల్

X
దిశ, వెబ్‌డెస్క్: రాజస్థాన్ రాయల్స్ స్టార్ బౌలర్ యుజ్వేంద్ర చాహల్ చరిత్ర సృష్టించాడు. గురువారం KKRతో జరిగిన మ్యాచ్‌లో నితీష్ రాణాను అవుట్ చేయడం ద్వారా చాహల్ మొత్తం ఐపీఎల్ అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా చరిత్ర సృష్టించాడు. చాహల్ ఇప్పటి వరకు మొత్తం 184 వికెట్లు తీశాడు. దీంతో గతంలో IPLలో అత్యధిక వికెట్లు 183 తీసిన డ్వేన్ బ్రావోను అధిగమించాడు.
Also Read.
హైదరాబాద్ ఉగ్రవాదుల దర్యాప్తులో విస్తుపోయే నిజాలు.. పక్కా ప్రణాళికతో భారీ కుట్ర
Next Story