- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
క్రికెట్ అభిమానులకు గూడ్ న్యూస్
by Anukaran |

X
దిశ, వెబ్ డెస్క: క్రికెట్ అభిమానులకు ఓ శుభవార్త. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మీకొక గుడ్ న్యూస్. అదేమిటంటే.. ఐపీఎల్ షెడ్యూల్ ఖరారైనట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ 19 నుంచి నవంబర్ 8 వరకు ఐపీఎల్ నిర్వహించనున్నారు. సెప్టెంబర్ 19న యూఏఈలో ఐపీఎల్ లీగ్ ప్రారంభం కానున్నది. నవంబర్ 8న ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ జరగనున్నది. ఇందుకు సంబంధించిన మిగతా వివరాలను బీసీసీఐ త్వరలోనే ప్రకటించనున్నట్లు సమాచారం. కాగా, కరోనా కారణంగా పలు క్రికెట్ మ్యాచ్ లను రద్దు చేసిన విషయం తెలిసిందే.
Next Story