- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
IPL 2022 : రిటైన్ చేసుకున్న ఆటగాళ్లు వీరే.. టాప్‌లో పంత్, రోహిత్, జడ్డు
దిశ, వెబ్‌డెస్క్ : ఇండియన్ ప్రిమియర్ లీగ్ (IPL) 2022 సీజన్ రసవత్తరంగా మారనుంది. ఇప్పటి వరకు పలు ఫ్రాంచైజీల్లో కీలకంగా ఉన్న కొందరు ఆటగాళ్లు మెగా ఆక్షన్‌లోకి రానున్నారు. మంగళవారం రాత్రి ఐపీఎల్ 2022 సీజన్ కోసం రిటైన్ చేసుకోనున్న ఆటగాళ్ల జాబితాను ఫ్రాంచైజీలు విడుదల చేశాయి. రిటైన్ చేసుకున్న ఆటగాళ్లలో సీనియర్లు, జూనియర్లు కూడా ఉండటం విశేషం.
ఫ్రాంచైజీలు రిటైన్ చేసుకున్న ఆటగాళ్ల వివరాలు..
RCB జట్టు : 1. విరాట్ కోహ్లీ – ₹15 కోట్లు, 2. గ్లెన్ మాక్స్‌వెల్ – ₹11 కోట్లు, 3. మహ్మద్ సిరాజ్ – ₹7 కోట్లు
Welcome to #VIVOIPLRetention @RCBTweets have zeroed down on the retention list 👍
What do you make of it? 🤔#VIVOIPL pic.twitter.com/77AzHSVPH5
— IndianPremierLeague (@IPL) November 30, 2021
CSK జట్టు : 1. రవీంద్ర జడేజా – ₹16 కోట్లు, 2. MS ధోని – ₹12 కోట్లు 3. మొయిన్ అలీ – ₹8 కోట్లు, 4.రుతురాజ్ గైక్వాడ్ – ₹6 కోట్లు.
The @ChennaiIPL retention list is out! 👌
Take a look! 👇#VIVOIPLRetention pic.twitter.com/3uyOJeabb6
— IndianPremierLeague (@IPL) November 30, 2021
MI జట్టు : 1 రోహిత్ శర్మ – ₹16 కోట్లు,2. జస్ప్రీత్ బుమ్రా – ₹12 కోట్లు, 3. సూర్యకుమార్ యాదవ్ – ₹8 కోట్లు, 4. కీరన్ పొలార్డ్ – ₹6 కోట్లు.
The @mipaltan retention list is out!
Comment below and let us know what do you make of it❓#VIVOIPLRetention pic.twitter.com/rzAx6Myw3B
— IndianPremierLeague (@IPL) November 30, 2021
RR జట్టు : 1. సంజు శాంసన్ – ₹14 కోట్లు, 2. జోస్ బట్లర్ – ₹10 కోట్లు, 3. యశస్వి జైస్వాల్ – ₹4 కోట్లు.
https://twitter.com/IPL/status/1465724620900761610?s=20
DC జట్టు : 1. రిషబ్ పంత్ – ₹16 కోట్లు, 2. అక్షర్ పటేల్ – ₹9 కోట్లు, 3. పృథ్వీ షా – ₹7.5 కోట్లు, 4. అన్రిచ్ నార్ట్జే – ₹6.5 కోట్లు.
How is that for a retention list, @delhicapitals fans❓#VIVOIPLRetention pic.twitter.com/x9dzaWRaCR
— IndianPremierLeague (@IPL) November 30, 2021
PBKS జట్టు : 1. మయాంక్ అగర్వాల్ – ₹12 కోట్లు, 2. అర్ష్‌దీప్ సింగ్ – ₹4 కోట్లు.
https://twitter.com/IPL/status/1465718100863553537?s=20
KKR జట్టు : 1. ఆండ్రీ రస్సెల్ – ₹12 కోట్లు, 2. వరుణ్ చక్రవర్తి – ₹8 కోట్లు, 3 వెంకటేష్ అయ్యర్ – ₹8 కోట్లు, 4. సునీల్ నరైన్ – ₹6 కోట్లు.
https://twitter.com/IPL/status/1465723135550836739?s=20
SRH జట్టు :1. కేన్ విలియమ్సన్ – ₹14 కోట్లు, 2. ఉమ్రాన్ మాలిక్ – ₹4 కోట్లు, 3. అబ్దుల్ సమద్ – 4 కోట్లు.
Take a look at the @SunRisers retention list 👍#VIVOIPLRetention pic.twitter.com/fXv62OyAkA
— IndianPremierLeague (@IPL) November 30, 2021