నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. వెంటనే అప్లై చేసుకోండి

by Sridhar Babu |   ( Updated:30 Oct 2021 5:54 AM  )
Jobs-112
X

దిశ, ఆత్మకూర్: మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పొలిటికల్ సైన్స్ (సివిక్స్) ఇంగ్లీష్ మీడియంలో గెస్ట్ ఫ్యాకల్టీగా బోధించుటకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ నరసింహా రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పీజీ సబ్జెక్ట్స్ లలో ద్వితీయ శ్రేణిలో కనీసం 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలన్నారు. ఆసక్తిగల అభ్యర్థులు నవంబర్ 3వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. గతంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పనిచేసిన అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యం ఉంటుందని తెలిపారు.


👉 Read Disha Special stories


Next Story

Most Viewed