- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
రాజకీయాల్లో ఎలా నిలబడగలరన్నారు..?
by Shamantha N |

X
దేశ రాజకీయాలన్నీ కులం, ప్రాంతం ప్రాతిపదికన నడుస్తోన్న పరిస్థితుల్లో..మీరెలా నిలబడగలరని ‘మేము రాజకీయాల్లోకి అడుగుపెట్టినపుడు ప్రజలు అడిగేవారని ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అన్నారు. ఎన్నికల మెనిఫెస్టోలో పొందుపరిచిన హామీలన్నీ నెరవేర్చేందుకు మరింత కృషి చేస్తామని ఆయన ఈ రోజు ఎన్డీటీవీతో తెలిపారు. ప్రస్తుతం మేము వరుసగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంతో.. ప్రత్యర్థుల మాటలన్నీ తప్పని ప్రజలు నిరూపించారని ఆనందం వ్యక్తం చేశారు. చాలా పార్టీలు మేనిఫెస్టోలు రూపొందించినా, ఆ తర్వాత వాటిని అమలు చేయడంలో విఫలమవుతుంటాయని ఎద్దేవా చేశారు. కానీ మేము తప్పకుండా ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామని వెల్లడించారు.
Next Story