- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇంటర్ సెకండియర్ పేపర్ వాల్యూయేషన్
by Shyam |
X
దిశ, న్యూస్‌బ్యూరో: ఇంటర్మీడియట్ పేపర్ల మూల్యంకనంపై హైకోర్టు స్పష్టత ఇవ్వడంతో పరీక్షల మూల్యంకనం మొదలైంది. ఫస్టియర్ పేపర్లను మంగళవారం నుంచి సెకండియర్ పత్రాలను బుధవారం నుంచి దిద్దుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 9,202 మంది సిబ్బంది మూల్యంకనంలో పాల్గొంటున్నారని ఇంటర్మీడియట్ బోర్డు ఓ ప్రకటనలో తెలిపింది. వాల్యూయేషన్ కేంద్రాల్లో భౌతికదూరం, శానిటైజర్లను ఉపయోగిస్తున్నామని బోర్డు పేర్కొంది. వరంగల్‌లో 1,427, కరీనంగర్‌లో 1,220, నల్గొండలో 1,188, ఖమ్మంలో 938, మహబూబ్‌నగర్‌లో 791, నిజామాబాద్‌లో 729 మంది పరీక్ష పేపర్లను దిద్దుతున్నారు.
Advertisement
Next Story