- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జనవరిలో 6 శాతం పెరిగిన ఎగుమతులు!
by Harish |
X
దిశ, వెబ్‌డెస్క్: దేశ ఎగుమతులు ప్రస్తుతం ఏడాది జనవరిలో 6.16 శాతం పెరిగి సుమారు రూ. 2 లక్షల కోట్లకు చేరుకున్నాయని వాణిజ్య మంత్రిత్వ శాఖ గణాంకాలు తెలిపాయి. దిగుమతులు సైతం 2 శాతం పెరిగి సుమారు రూ. 3 లక్షల కోట్లకు చేరుకున్నాయని, సమీక్షించిన నెలలో వాణిజ్య లోటు సుమారు రూ. 1.06 లక్షల కోట్లుగా ఉన్నట్టు గణాంకాలు పేర్కొన్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్-జనవరి మధ్య కాలంలో ఎగుమతులు 13.58 శాతం క్షీణించి సుమారు రూ. 16.66 లక్షల కోట్లకు చేరుకున్నాయి. దిగుమతులు 25.92 శాతం తగ్గి రూ. 21.9 లక్షల కోట్లుగా నమోదయ్యాయి.
Advertisement
Next Story