- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
నేడు ఆర్మీ కమాండర్ల భేటీ
by Shamantha N |
X
దిశ, వెబ్‌డెస్క్ : సరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో ఇండియన్ ఆర్మీ కమాండర్లు సమావేశం కానున్నారు. నేటి నుంచి నాలుగు రోజులపాటు ఈ సమావేశాలు జరగనున్నాయి. ఈ నెల 29వరకు జరగనున్న సమావేశాల్లో ఆర్మీ సీనియర్ అధికారులు, కమాండర్లు పాల్గొననున్నారు. ఈ భేటీలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కూడా పాల్గొంటున్నారని అధికారులు వెల్లడించారు. సరిహద్దుల్లోని తూర్పు లఢక్‌లో తాజా పరిస్థితులు, వ్యయాల తగ్గింపునకు వస్తున్న ప్రతిపాదనలపై చర్చించనున్నారు.
Advertisement
Next Story