- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
165 పరుగులకే కుప్పకూలిన భారత్
by Shyam |

X
మొదటి టెస్ట్ రెండో రోజు భారత ఆటగాళ్లు బ్యాట్లెత్తేశారు. ఆట ప్రారంభమైన గంటలోపే భారత్ ఇన్సింగ్స్‌కు తెరపడింది. ఓవర్ నైట్ స్కోర్ 122/5తో రెండో రోజు బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ మరో 43 పరుగులు జోడించి 165కు ఆలౌట్ అయింది. రహానే (46) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. కివీస్ పేసర్లు జేమీసస్(4/39), టిమ్ సౌథీ(4/49) పిచ్‌పై పచ్చికను సద్వినియోగం చేసుకుంటూ భారత బ్యాట్‌మెన్స్‌ను హడలెత్తించారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన కివీస్ లంచ్ విరామానికి వికెట్ నష్టపోకుండా 17 పరుగులు చేసింది. టామ్ లాథమ్(11), టామ్ బ్లండెల్ (6) పరుగులతో క్రీజులో ఉన్నారు.
Next Story