- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
భారత్‌లోనే అతిపెద్ద షాపింగ్ మాల్.. ఎక్కడంటే
by Sujitha Rachapalli |
X
దిశ, ఫీచర్స్ : 2018లోనే హైదరాబాద్‌లో తొలి స్టోర్‌ను ప్రారంభించిన స్వీడిష్ ఫర్నిచర్ మల్టీనేషనల్ బ్రాండ్ ‘ఐకియా’(IKEA).. త్వరలో ఉత్తరప్రదేశ్‌లోని నోయిడా సిటీలో షాపింగ్ మాల్‌ను ఓపెన్ చేయబోతోంది. ఈ షాపింగ్ మాల్ దేశంలోనే అతి పెద్ద మాల్ కానుంది. 48 వేల చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉండే ఈ మాల్ కోసం ఐకియా సంస్థ రూ.5,500 కోట్లు పెట్టుబడి పెట్టనుంది. కాగా ఈ సంస్థకు చెందిన ఇలాంటి మాల్స్ ఇప్పటికే చైనా, రష్యాతో పాటు యూరప్‌లోని పలు దేశాల్లో ఉన్నాయి.
Advertisement
Next Story