- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
టాప్ 10లోకి రిషబ్ పంత్

X
దిశ, వెబ్‌డెస్క్: ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో టీమిండియా బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్ దుమ్ములేపాడు. తొలిసారి ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో టాప్ 10లోకి చేరాడు. తాజాగా ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌ను విడుదల చేసింది. ఇందులో న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్ కేన్ విలియమ్సన్ 919 పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా.. ఆసీస్ బ్యాట్స్‌మెన్ స్టీవ్ స్మిత్ 891 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నాడు.
ఇక 878 పాయింట్లతో మార్నస్ లబుషేన్ మూడు, ఇంగ్లండ్ టెస్టు కెప్టెన్ జో రూట్ 831 పాయింట్లతో నాలుగో స్థానాల్లో ఉన్నారు. ఇక 814 పాయింట్లతో కోహ్లీ ఐదో స్థానంలో ఉండగా.. 847 పాయింట్లతో పంత్ ఆరో స్థానంలో ఉన్నాడు.
Next Story