- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ఆయన మద్దతు కోరుతా: కమల్ హాసన్

X
దిశ,వెబ్ డెస్క్: తమిళనాడు శాసన సభ ఎన్నికల్లో సూపర్ స్టార్ రజనీకాంత్ మద్దతు కోరుతామని సినీ హీరో, మక్కల్ నీధి మయ్యం అధక్షుడు కమల్ హాసన్ అన్నారు. ఎన్నికల వేళ అందరి ఇండ్లకు వెళ్లాలని అనుకుంటున్నానని ఆయన తెలిపారు. కాగా రజనీకాంత్ ఇంటికి వెళతారా అన్న ప్రశ్నకు ఆయన సమాధానం ఇచ్చారు. తన మిత్రుడు రజినీకాంత్ ఇంటిని వదిలేస్తానా? అంటూ బదులిచ్చారు. సినిమాలో తాను, రజనీకాంత్ పోటీదారులం మాత్రమే అని అన్నారు. తమకు ఒకరిపై ఒకరికి ఈర్ష్య, అసూయలు లేవని తెలిపారు.
Next Story