- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
మందు తాగొద్దన్నందుకు భర్త ఆత్మహత్య
by srinivas |

X
దిశ, వెబ్డెస్క్: మందు తాగొద్దన్నందుకు ఆత్మహత్య చేసుకున్నాడు ఓ భర్త. ఈ ఘటన గుంటూరు జిల్లా తాడేపల్లిలోని పాతూరు గ్రామంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. బాషా అనే వ్యక్తిని తన భార్య మద్యం తాగొద్దని మందలించింది. దీంతో భార్యను బెదిరించేందుకు విషపు గుళికలు మింగాడు. ఆపస్మారక స్థితిలోకి వెళ్లిన బాషాను కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించగా మంగళవారం చికిత్స పొందుతూ మృతి చెందాడు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Next Story