Lucky Zodiac Signs: సుబ్రహ్మణ్య షష్ఠి.. ఆ రాశుల వారికీ పట్టిందల్లా బంగారం

by Prasanna |
Lucky Zodiac Signs: సుబ్రహ్మణ్య షష్ఠి.. ఆ రాశుల వారికీ పట్టిందల్లా బంగారం
X

దిశ, వెబ్ డెస్క్: జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి స్థానాలను మార్చుకుంటాయి. 54 ఏళ్ల తర్వాత మహా అద్భుతం జరగనుంది. సుబ్రహ్మణ్యషష్టి రోజు నుంచి రెండు రాశుల వారికీ శుభంగా ఉండనుంది. గ్రహాల మారుతున్నప్పుడు మార్పు రాశులపై ప్రభావం చూపుతుంది. ఇది కొందరికి ఆర్థికంగా కలిసి వస్తుంది, మరి కొందరికి కెరీర్‌ పరంగా బావుంటుంది. ఆ అదృష్ట రాశులేంటో ఇక్కడ చూద్దాం..

ధనస్సు రాశి

ధనస్సు రాశి వారికీ ఈ సమయం అద్భుతంగా ఉండనుంది. అంతే కాకుండా, అప్పుగా ఇచ్చిన డబ్బు మీ దగ్గరకి ఇస్తుంది. అలాగే, సమాజంలో మీ గౌరవం కూడా పెరుగుతుంది. మీకు నచ్చిన వాళ్ళతో ఎక్కువ సమయం గడుపుతారు. మీరు మొదలు పెట్టిన ప్రతీ పనిలో విజయం సాధిస్తారు.

మేష రాశి

మేష రాశి సుబ్రహ్మణ్య షష్టి నుంచి సమయం అనుకూలంగా ఉంటుంది. వ్యాపారాలు చేసే వారికీ ఇది మంచి సమయం. విదేశాలకు వెళ్ళాలనుకునే వారు త్వరలోనే వెళ్తారు. అలాగే, రియల్‌ ఎస్టేట్‌ లో పెట్టుబడులు పెట్టె వారికీ అధిక లాభాలు వస్తాయి. మీ జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు.

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు జ్యోతిష్యులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘దిశ’ ఈ విషయాలను ధృవీకరించడం లేదు.

👉 Download Dishadaily Android App
👉 Download Dishadaily IOS App
👉 Follow us on whatsApp channel
👉 Follow us on Share chat

Next Story

Most Viewed