Shani - Shukra: 30 ఏళ్ళ తర్వాత శని, బుధుడు కలయిక .. ఆ రాశుల వారి ఇంట్ల ధనలక్ష్మీ తాండవమే..!

by Prasanna |
Shani - Shukra: 30 ఏళ్ళ తర్వాత శని, బుధుడు కలయిక .. ఆ రాశుల వారి ఇంట్ల ధనలక్ష్మీ తాండవమే..!
X

దిశ, వెబ్ డెస్క్ : జ్యోతిష్య శాస్త్రంలో ముఖ్య గ్రహాల సంచారం కారణంగా కొందరి జీవితాలు మారనున్నాయి. 2025 లో కొన్ని గ్రహాలు వాటి స్థానాలను మార్చుకోనున్నాయి. అంతేకాకుండా, ఈ సంయోగం 12 రాశుల వారిపైన ప్రభావాన్ని చూపనున్నాయి. కుంభరాశిలో త్వరలో శని, బుధుల కలయిక జరగనుంది. ఈ రెండు గ్రహాల కలయిక దాదాపు 30 ఏళ్ళ తర్వాత జరగబోతుంది. ఈ కారణంగా రెండు రాశుల వారికీ కలిసి వస్తుంది. ఆ రాశులేంటో ఇక్కడ చూద్దాం..

మేష రాశి ( Mesha Rashi )

బుధ, శని గ్రహాలు కలయిక కారణంగా ఈ రాశి వారికీ మంచిగా ఉండనుంది. 2025 లో ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి. పెట్టుబడులు పెట్టడానికి ఇది మంచి సమయం. కొత్తగా వ్యాపారాలు చేసే వారికీ అధిక లాభాలు వస్తాయి. జనవరిలో మొదలు పెట్టె పనులు పూర్తి చేస్తారు. ఈ సమయంలో ఇల్లు లేదా కారు కొనుగోలు చేసే అవకాశం ఉంది.

మకర రాశి ( Makara Rashi )

బుధ, శని గ్రహాలు కలయిక కారణంగా ఈ రాశి వారికీ 2025లో అన్ని లాభదాయకంగా ఉంటుంది. ఈ సమయంలో ఏ పని చేసినా మకర రాశి వారు విజయం సాధిస్తారు. మీరు పనిచేసే ఆఫీసులో ప్రమోషన్ తో పాటు జీతం కూడా పెరుగుతుంది. ఈ సమయంలో గొప్ప వ్యక్తులు పరిచయమవుతారు. మీరు అప్పుగా ఇచ్చిన డబ్బు మీ దగ్గరికీ వస్తుంది.

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు జ్యోతిష్యులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘దిశ’ ఈ విషయాలను ధృవీకరించడం లేదు.

Advertisement

Next Story

Most Viewed