చిట్యాలలో 20మందిపై తేనెటీగల దాడి

by Shyam |   ( Updated:2020-04-02 00:16:47.0  )
చిట్యాలలో 20మందిపై తేనెటీగల దాడి
X

దిశ, వరంగల్: చిట్యాలలో 20మందిపై తేనెటీగలు దాడి చేశాయి. ఈ ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాలలో జరిగింది. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండటంతో ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు.

Tags: attack, bees, chityala, warangal, jayashankar bhupalpally, 20 members

Advertisement

Next Story