కరోనా చీకట్లు తరిమేలా..

by  |   ( Updated:5 April 2020 11:10 AM  )
కరోనా చీకట్లు తరిమేలా..
X

హైదరాబాద్: కరోనా చీకట్లను తరిమేందుకు ఆదివారం రాత్రి 9గంటలకు దీప ప్రజ్వలన చేపట్టాలని ప్రధాని మోడీ ఇచ్చిన పిలుపును రాష్ట్ర ప్రజానికంతో పాటు రాజకీయ, సినీ ప్రముఖులు విధిగా పాటించారు. ఈ మేరకు సీఎం కేసీఆర్ సహా ఆర్థిక మంత్రి హరీశ్ రావు, చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్, ప్రముఖ సినీ హీరో నాగార్జున, ఆయన సతీమణి అమల, కుమారుడు, హీరో అఖిల్‌లు దీప ప్రజ్వలన చేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు వెంటనే సామాజిక మాద్యమాల్లో పోస్ట్ చేయడంతో ప్రస్తుతం అవి వాట్సప్, ఫేస్బుక్ వంటి యాప్‌లలో చక్కర్లు కొడుతున్నాయి. ఆ ఫోటోలు మీరూ చూడండి.

tags: corona, virus, cm kcr, modi, nagarjuna, akhil, amala, harish rao, koppula eeshwar,

Next Story

Most Viewed