- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Hebah Patel: బట్టలు వేసుకోవడం ఇష్టంలేదంటున్న కుమారి.. కారణం అదేనట
దిశ, వెబ్‌డెస్క్: ‘కుమారి 21 ఎఫ్’ చిత్రంతో తెలుగుతెరకు పరిచయమై కుర్రకారు గుండెలో గుబులు రేపిన ముద్దుగుమ్మ హెబ్బా పటేల్. ఇక ఈ సినిమా తర్వాత అమ్మడి దశ తిరిగిపోతుందని అందరు అనుకున్నారు. కానీ, అమ్మడికి మాత్రం ఆశించిన ఫలితాలు రాలేదనే చెప్పాలి. ఎంతలా గ్లామర్ ఒలకబోసినా కూడా అమ్మడికి హిట్ మాత్రం కలిసి రాలేదు. ఇక హీరోయిన్ నుండి స్పెషల్ రోల్స్.. స్పెషల్ రోల్స్ నుండి ఐటెం సాంగ్ ఇలా తన ప్రత్యేకతను చాటి చెప్పుకోవడానికి చాలానే ప్రయత్నిస్తోంది. ఇక హెబ్బా సోషల్ మీడియా లో ఫుల్ యాక్టివ్ గా ఉంటుందనే విషయం ప్రత్యకంగా చెప్పాల్సిన పనిలేదు. హాట్ హాట్ ఫోటోషూట్లతో తన అందచందాలను ఎరగా వేస్తూ కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తోంది. ఇక తాజాగా అమ్మడు తన ఇన్స్టా లో పోస్ట్ చేసిన కొన్ని ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.
దేశమంతా కరోనా.. లాక్ డౌన్ అందరు ఇళ్లకే పరిమితమయ్యారు. వారు ఇంట్లో చేసే పనులను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటూ ఉన్నారు. హెబ్బా కూడా ఓ అందమైన ఫోటోను షేర్ చేసింది. గ్రీన్ కలర్ టాప్ లో తన అందాలను ఈ మాత్రం దాచుకోకుండా రొమాంటిక్ లుక్ లో పోజ్ ఇచ్చింది. ఇక ఈ బోల్డ్ ఫోటోకు ఇంకో బోల్డ్ క్యాప్షన్ ని జతచేసింది అమ్మడు. ” ‘బయటికి వెళ్లడం తగ్గింది కాబట్టి బట్టలు వేసుకోవడం కూడా తగ్గించేశా” అంటూ చెప్పుకొచ్చింది. చిన్న సింగిల్ పీస్ టాప్ లో హెబ్బా అందాలు కొట్టొచ్చినట్లు కనిపిస్తే కుర్రకారు ఎందుకు ఆగుతారు.. అబ్బా.. హెబ్బా అంటూ ఈ ఫోటోను వైరల్ గా మార్చేశారు. ఇక అమ్మడు మాత్రం గట్టిగా గ్లామర్ ఒలకబోస్తున్న అవకాశాలు మాత్రం అంతంత మాత్రంగానే ఉన్నాయని చెప్పాలి. మరి.. ఈ గ్లామర్ ని చూసి ఈ హాట్ బ్యూటీ కి ఛాన్స్ ఇచ్చి, హిట్ నిచ్చేదెవరో చూడాలి.