- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
సంజయ్ దత్‌కు ఊపిరాడలేదు..

X
దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ శనివారం ముంబైలోని లీలావతి ఆస్పత్రిలో చేరాడు. ఆయనకు శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బంది తలెత్తిందని తెలుస్తోంది. దీంతో వెంటనే ఆయన్ను ఆస్పత్రిలో చేర్పించి వైద్యం అందిస్తున్నారు.
ముందుగా కరోనా సోకిందని అందరూ అనుకున్నా.. ఆయనకు టెస్టులు చేయగా కరోనా నెగెటివ్ వచ్చింది. దీంతో సంజయ్ దత్‌ను మెడికల్ అబ్జర్వేషన్ లో ఉంచినట్లు వైద్యులు వెల్లడించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి బాగానే ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు.
Next Story