- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
హోమ్ క్వారంటైన్‌లో డార్లింగ్ ప్రభాస్
by Shyam |

X
కోవిడ్-19 నేపథ్యంలో సెలబ్రెటీలు ఒకరి తర్వాత మరొకరు స్వీయ గృహనిర్భంలోకి వెళ్లిపోతున్నారు.ఇప్పటికే హిరోయిన్ రకుల్, పూజాహెగ్డే, హాస్యనటుడు ప్రియదర్శి 14రోజుల పాటు హోం క్వారంటైన్ లోకి వెళ్లగా..తాజాగా ప్రభాస్ కూడా తనకు తాను స్వీయ నిర్భందం విధించుకున్నాడు. రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న కొత్త మూవీ షూటింగ్ ఇటీవలే జార్జియాలో షెడ్యూల్ పూర్తిచేసుకుంది. దీంతో భారత్‌కు చేరుకున్నడార్లింగ్ 14రోజుల పాటు ఇంటి నుంచి బయటకు రానని వెల్లడించారు. సెలెబ్రిటీలు కరోనా నుంచి తమను తాము కాపాడుకోవడమే కాకుండా ఇతరులకు ఈ వైరస్ సోకకుండా చేస్తున్నకృషికి ఫ్యాన్స్ ప్రశంసల జల్లులు కురిపిస్తున్నారు.
tags ;prabhas, home quarantine, hyd, georgia, corona, 14 days
Next Story