- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ఆ వార్త విని బాధపడ్డా: హీరో మహేశ్

X
దిశ, వెబ్ డెస్క్: సోషల్ మీడియా వేదికగా ప్రముఖ సినీ హీరో మహేశ్ బాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ఓ ట్వీట్ చేశారు. వివరాల్లోకి వెళితే.. కేరళ విమాన ప్రమాదంపై హీరో మహేశ్ బాబు ఓ ట్వీట్ చేశారు. కోజికోడ్ ఎయిర్ క్రాష్ వార్త విని తీవ్రంగా బాధపడ్డానని అందులో పేర్కొన్నారు. అదేవిధంగా మృతుల కుటుంబాలకు ఆయన సంతాపం తెలిపారు. గాయపడ్డ వారందరూ త్వరగా కోలుకోవాలని కూడా అందులో ఆకాంక్షించారు.
https://twitter.com/urstrulyMahesh/status/1291933309212098561
Next Story