- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
HYDలో భారీగా ట్రాఫిక్ జామ్.. ముందుకు కదలని అంబులెన్సులు
by Shyam |
X
దిశ, వెబ్‌డెస్క్: లాక్‌డౌన్ సడలింపు సమయం ముగిసినా.. హైదరాబాద్‌లో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. సికింద్రాబాద్ ప్యాట్నీ సెంటర్ ఫ్లైఓవర్‌పై రద్దీ పెరిగి, వాహనాలు బారులు తీరాయి. దీంతో పలు అంబులెన్సులు ట్రాఫిక్ చిక్కుకొని ముందుకు కదలని పరిస్థితి నెలకొంది. లాక్‌డౌన్ నిబంధనలకు విరుద్ధంగా రోడ్లపైకి వాహనాలు భారీగా వస్తుండటంతో పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఉదయం పదిగంటలకు లాక్‌డౌన్ సడలింపు సమయం ముగిసినా.. రోడ్లపైకి భారీగా వాహనాలు వస్తున్నాయి. దీంతో అత్యవసరమై రోడ్లపైకి వస్తున్నారా? లేక అనవసరంగా వస్తున్నారా? అని ప్రతి వాహనాన్ని పక్కాగా తనిఖీ చేస్తున్నారు.
Advertisement
Next Story