- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
కరోనా భయంతో హర్ట్ఎటాక్..!
by Shyam |

X
దిశ , నారాయణఖేడ్:
కరోనా పాజిటివ్ రావడంతో గుండెపోటు వచ్చి మరణించాడు ఓ వ్యక్తి. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. వెంకన్నపల్లి తండాకు చెందిన వేముల నాయక్‌కు కరోనా లక్షణాలు కనిపించడంతో బుధవారం నిజాంపేట్ పీహెచ్సీలో పరీక్షలు చేయించుకున్నాడు. ఈ క్రమంలో అతనికి పాజిటివ్‌గా నిర్ధారణ అవ్వడంతో వైద్యులు.. మందులు అందించి హోం ఐసోలేషన్‌లో ఉండాలని సూచించారు. అయితే కరోనా తన ప్రాణాల మీదకు వస్తుందేమోననే భయంతో.. గురువారం తెల్లవారుజామున గుండెపోటుతో కుప్పకూలిపోయాడు. కోవిడ్ వ్యాధి వస్తే ఎవరూ భయాందోళనలకు గురి కావద్దని ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ నర్సింగ్ చౌహాన్ సూచించారు.
Next Story