- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బీకేర్‌ఫుల్.. పుచ్చకాయను వీటితో కలిపి తింటే చాలా డేంజర్ అంట
దిశ, వెబ్‌డెస్క్ : సమ్మర్ వచ్చిందంటే చాలు, చాలా మంది ఎంతో ఇష్టంగా తినే పండ్లలో పుచ్చకాయ ఒకటి. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. ఎండకాలంలో మన శరీరం డీ హైడ్రేషన్‌కు గురికాకుండా, శరీరంలో వాటర్ లెవ్స్, షుగర్ లెవల్స్ తగ్గిపోకుండా ఉంచడంలో ఇది ముఖ్యపాత్ర పోషిస్తుంది. అందువలన తప్పని సరిగా ఎండాకాలంలో పుచ్చకాయ తినాలి అంటారు వైద్యులు. కానీ పుచ్చకాయ తినే టప్పుడు కొన్ని తప్పులు అస్సలే చేయకూడదంట. ఒక వేళ మనకు తెలియకుండా చేస్తే మాత్రం మన ఆరోగ్యం రిస్క్‌లో పడే ఛాన్స్ ఉందంట. అందువలన ఎలాంటి తప్పులు చేయకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.
కొంత మంది పుచ్చకాయ తినేటప్పుడు ఉప్పు వేసుకొని తింటుంటారు. కానీ అలా అస్సలు తినకూడదంట. ఇలా తినడం వలన బీపీ, గుండె సమస్యలు,కిడ్నీ సమస్యలు,వెరికోస్,నెగటివ్ మైండ్ సెట్,బ్రెయిన్ స్ట్రోక్,కీళ్ళనొప్పులు వంటివి అధికమవుతాయి. దీంతో పుచ్చకాయలోని లవణాల శోషణ కూడా జరగదు. కావున పుచ్చకాయ తినేటప్పుడు ఉప్పు వేసుకోకూడదు అంటున్నారు వైద్యులు. అలాగే కొందరు పుచ్చాయ తినే ముందు చెక్కరె వేసుకోవడం లేదా, జ్యూస్‌లో చెక్కర వేసుకొని తాగడం చేస్తారు.అయితే పుచ్చకాయను చక్కెరతో కలిపి తిన్నా, తాగినా టైప్ 2 డయాబెటిస్,పెరాలసిస్, ఒబెసిటీ,అన్ కంట్రోల్ మైండ్ సెట్,హైపర్ టెన్షన్ వంటి దీర్ఘకాలిక రోగాలు వస్తాయంట. అందువలన ఉప్పు, చెక్కర వేసుకొని ఎప్పుడూ పుచ్చకాయ తినకూడదు అంటున్నారు వైద్యులు.