గ్రీన్ టీ వల్ల ఉపయోగాలు

by sudharani |   ( Updated:2020-12-02 23:19:20.0  )
గ్రీన్ టీ వల్ల ఉపయోగాలు
X

గ్రీన్ టీని తీసుకోవడం వల్ల ఫాస్టింగ్ గ్లూకోజ్ స్థాయిలు, ఫాస్టన్గ్ ఇన్సులిన్ స్థాయిలు తగ్గుతాయి. ఇది శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడంలో ప్రభావవంతంగా పని చేస్తాయి. గ్రీన్ టీలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు కొన్ని రకాల క్యాన్సర్లు వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తాయి.


Next Story

Most Viewed