- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
రోడ్డు ప్రమాదంలో హెడ్ కానిస్టేబుల్ మృతి
by Sridhar Babu |

X
దిశ, కరీంనగర్: కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో హెడ్ కానిస్టేబుల్ ఒకరు సోమవారం మరణించారు. ఘటన వివరాల్లోకి వెళితే…. ఇరుకుల్ల రాజీవ్ రహదారిపై బైక్ పై హెడ్ కానిస్టేబుల్ ప్రయాణిస్తున్నాడు. కాగా బైక్ ముందు వెలుతున్న ట్రాక్టర్ సడన్‌గా రైట్ సైడ్‌కు వెళ్లింది. దీంతో యాక్సిడెంట్ జరిగింది. బైక్ పై ఉన్న హెడ్ కానిస్టేబుల్ రవి అక్కడికక్కడే మరణించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Next Story