అజారుద్దీన్‌కు కౌంటర్ ఇచ్చిన హెచ్‌సీఏ

by Shyam |   ( Updated:2021-06-17 02:57:07.0  )
అజారుద్దీన్‌కు కౌంటర్ ఇచ్చిన హెచ్‌సీఏ
X

దిశ,వెబ్‌డెస్క్ : ఉద్దేశ పూర్వకంగానే నాకు నోటీసులు జారీ చేశారంటూ అజారుద్దీన్ చేసిన వ్యాఖ్యాలకు అపెక్స్ కమిటీ కౌంటర్ ఇచ్చింది. లోథా సిఫార్సు నిబంధనల మేరకే నోటీసులు జారీ చేసినట్టు అపెక్స్ తెలిపింది. అపెక్స్ కమిటిలో ఆరుగురిల సభ్యులతో చర్చించి ఐదుగురు సభ్యుల నిర్ణయం తీసుకుని విచారించామన్నారు. ఆ ఐదుగురు ఒక గ్రూప్ అనడం సరికాదని మండిపడింది. ఈ రోజు నుంచి అజారుద్దీన్ ప్రెసిడెంట్ కాదు, ఇందులో బీసీసీ జోక్యం ఉండదని స్పష్టం చేసింది. అలాగే హెచ్‌సీఏ సమావేశాలకు అజారుద్దీన్ అధ్యక్షుడిగా కాకుండా ఓ వ్యక్తిగా వస్తారని పేర్కొంది.

Advertisement

Next Story