- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
హయత్‌నగర్ కార్పొరేటర్‌పై దాడి

X
దిశ, వెబ్‌డెస్క్: హయత్‌నగర్ కార్పొరేటర్ సామా తిరుమల రెడ్డిపై ఆదివారం స్థానికులు దాడి చేశారు. రంగనాయకులగుట్టలో నాలా భూములు కబ్జాకు గురవుతున్నాయని ఎన్నిసార్లు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదని బస్తీవాసులు ఆగ్రహంతో దాడికి తెగబడ్డారు. వర్షానికి ఇళ్లన్నీ మునిగిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని, పరిస్థితిని అదుపులో తీసుకున్నారు.
Next Story