- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
థర్డ్ అంపైర్ ఎక్కడున్నాడో ఏమో.. బైనాక్యులర్ లో క్రికెటర్ భార్య వెతుకులాట
X
దిశ,వెబ్‌డెస్క్: టీమిండియా క్రికెటర్ హార్దిక్ పాండ్యా సతీమణి, బాలీవుడ్ హీరోయిన్ నటాషా చేసిన ఫోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇటీవల ఇంగ్లండ్‌తో జరిగిన 5 టీ20ల సిరీస్ 4వ మ్యాచ్ లో తొలిసారి బ్యాటింగ్ దిగిన సూర్య కుమార్ 360 షాట్స్ తో హాఫ్ సెంచరీ సాధించాడు. అయితే ఆ మ్యాచ్ లో థర్డ్ అంపైర్ వివాదాస్పద నిర్ణయంతో పెవీలియన్ బాట పట్టాడు. ఈ నిర్ణయంపై తీవ్ర దుమారం రేగగా.. అంపైర్‌పై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అయితే ఈ విషయంపై పాండ్యా సతీమణి నటాషా స్పందించారు. సూర్య కుమార్ యాదవ్ భార్య దేవిషా శెట్టి బైనాక్యులర్ సాయంతో మ్యాచ్ చూస్తున్న ఫొటోల్ని షేర్ చేశారు. ఆ పిక్‌ను షేర్ చేసిన నటాషా.. థర్డ్ అంపైర్ కోసం దేవిషా అన్వేశిస్తుందని సరదాగా క్యాప్షన్ యాడ్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట హల్‌చల్ చేస్తోంది.
Advertisement
Next Story