- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
పార్టీలో సడెన్‌గా కాల్పులు.. ఇద్దరు మృతి
by Sumithra |

X
దిశ, వెడ్ డెస్క్: అమెరికాలో మరోసారి కాల్పుల ఘటన కలకలం రేపింది. షికాగో నగర దక్షిణ ప్రాంతంలో ఆదివారం తెల్లవారుజామున ఓ పార్టీలో ఒక్కసారిగా ఓ వ్యక్తి తుపాకీతో కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో ఇద్దరు వ్యక్తులు మరణించగా.. 13 మంది గాయపడినట్లు అధికారులు చెప్పారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని గాయపడిన వారిని ఆసుపత్రికి తరలిచించారు. ఈ సందర్భంగా పోలీస్ సూపరింటెండెంట్ డేవిడ్ బ్రౌన్ మీడియాతో మాట్లాడుతూ.. సీసీ ఫుటేజీ ఆధారంగా నిందితులను గుర్తిస్తామని అన్నారు. ఘటన స్థలంలో 4 తుపాకులను స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు.
Next Story