- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కాంగ్రెస్‌పై మంత్రి హరీశ్ వ్యాఖ్యలు సరికాదు
by Shyam |
X
దిశ, న్యూస్‌బ్యూరో: కాంగ్రెస్ పార్టీపై మంత్రి హరీశ్‌రావు వ్యాఖ్యలు సరికాదని టీపీసీసీ కోశాధికారి గూడూరు నారాయణరెడ్డి అన్నారు. టీఆర్ఎస్ సర్కార్ వైఫల్యాలను కప్పి పుచ్చుకునేందుకే తమ పార్టీపై విమర్శలు చేస్తుందని మండిపడ్డారు. మంత్రి హరీశ్‌రావు అనాలోచితంగా కాంగ్రెస్ పార్టీపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడాన్ని ఖండిస్తున్నామని మంగళవారం మీడియా సమావేశంలో వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషిస్తుందని.. ఉద్యోగుల జీతాల కోతపై తాము అభ్యంతరం వ్యక్తం చేయడం వల్లే జీవోలు సవరించి.. పోలీస్, వైద్య ఆరోగ్యశాఖల వారికి పూర్తి వేతనం ఇచ్చారన్నారు.
Tags: Minister Harish Rao, Congress Leader, Gudur Narayana Reddy, TRS Sarkar, Corona, Police
Advertisement
Next Story