- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
‘కియా’ ఎక్కడికి వెళ్లదు: గౌతంరెడ్డి
by srinivas |

X
కియా పరిశ్రమ అనంతపురం నుంచి తరలివెళ్లడం లేదని మంత్రి గౌతమ్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ వ్యవహారంపై కియా కంపెనీ లీగల్ యాక్షన్ ఆప్షన్ పరిశీలిస్తుందని మంత్రి తెలిపారు. ఏపీ నుంచి ఏ పరిశ్రమ తరలివెళ్లదని.. ఆ పరిస్థితి రానివ్వబోమని మంత్రి పేర్కొన్నారు. అన్ని పరిశ్రమలకూ ఒకే రకమైన రాయితీలను ఇవ్వకూడదన్న వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని గౌతంరెడ్డి స్పష్టం చేశారు.
Next Story