- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
పర్సనల్‌గా లేఖ రాసిన ఉత్తమ్.. కాల్ చేసి మాట్లాడిన గవర్నర్ తమిళిసై

X
దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణలో కరోనా సెకండ్ వ్యాప్తి కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో త్వరలో మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి. అయితే, కరోనా వైరస్ ప్రబలుతున్న కారణంగా తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలను వాయిదా వేయాలని గవర్నర్ తమిళి సై కు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి లేఖ రాశారు. తాజాగా ఉత్తమ్ లేఖపై గవర్నర్ తమిళి సై స్పందించారు. ఉత్తమ్‌కు ఫోన్ చేసి గవర్నర్ మరిన్ని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌తో తాను మాట్లాడతానని ఉత్తమ్‌కు గవర్నర్ హామీ ఇచ్చారు.
Next Story