- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ఆ అంశంపై ప్రభుత్వం నేడు క్లారిటీ ఇవ్వనుంది!

X
దిశ, వెబ్ డెస్క్: తెలంగాణలో బోనాల నిర్వహణపై నేడు తుది నిర్ణయం వెల్లడి కానున్నది. ఆషాడంలో బోనాలు తీయాలా వద్దా అనే అంశంపై తెలంగాణ ప్రభుత్వం క్లారిటీ ఇవ్వనున్నట్లు సమాచారం. అయితే ప్రస్తుతం కరోనా విజృంబిస్తున్నందున బోనాల నిర్వహించుకోవొచ్చని చెప్పేందుకు ప్రభుత్వం మొగ్గు చూపడంలేదని సమాచారం. ప్రజలు కూడా ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందోనని ఆసక్తి ఎదురు చూస్తున్నారు.
Next Story