- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నవీన్ కుటుంబాన్ని ఆదుకోవాలి..!
X
దిశ, మహేశ్వరం: భారీ వర్షం కారణంగా నాళాల్లో కొట్టుకుపోయిన నవీన్ అంత్యక్రియలు బుధవారం మీర్పేట్ స్మశాన వాటికలో అంత్యక్రియలు జరిగాయి. అంత్యక్రియల్లో బీజేపీ నాయకులు పాల్గొని నివాళులర్పించారు.
ఈ సందర్భంగా బీజేపీ మహిళ మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు గీతామూర్తి మాట్లాడుతూ.. నవీన్ మృతి కుటుంబానికి తీరని లోటన్నారు. నవీన్ భార్యకు ప్రభుత్వ ఉద్యోగం, డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ,ఇద్దరు పిల్లల చదువుకు అయ్యే ఖర్చు ప్రభుత్వం ఇవ్వాలని డిమాండ్ చేశారు. మహానగరం, విశ్వనగరం అంటూ ప్రభుత్వం గొప్పలు చెబుతున్నారని.. కానీ, హైదరాబాద్లో ఉండే ప్రజలు బిక్కుబిక్కుమంటూ భయపడాల్సి వస్తోందని విమర్శించారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
Advertisement
Next Story