- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ఆ ల్యాబ్‌ల ప్రారంభానికి రంగం సిద్ధం..
by vinod kumar |

X
దిశ, వెబ్ డెస్క్: దేశంలో కరోనా వైరస్ విస్తృతంగా వ్యాప్తిచెందుతోంది. దీంతో టెస్టులను మరింత పెంచడానికి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగానే కరోనా టెస్టింగ్ ల్యాబ్‌ల ప్రారంభానికి రంగం సిద్ధం చేసింది. నోయిడా, ముంబై, కోల్‌కతాలో అత్యధిక సామర్థ్యంతో ల్యాబ్‌ల ఏర్పాటు చేయనుంది. రోజుకు పది వేల పరీక్షలు చేసే సామర్థ్యం ఉండేలా ఏర్పాటు చేస్తున్నారు.
Next Story