- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ఏపీలో ఇంటర్ విద్యార్థులకు శుభవార్త
by Anukaran |

X
దిశ, వెబ్‌డెస్క్: ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. విద్యార్థులకు ఊరట కల్పిస్తూ, విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఇంటర్మీడియట్ రెండో సంవత్సరంలో ఏపీ ఆర్థిక వ్యవస్థ, చరిత్ర, ఆరోగ్య రంగం, విద్య, పర్యాటకం పాఠాలను తొలగిస్తూ, ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా కరోనా మహమ్మారి విస్తృతంగా వ్యాప్తిచెందుతుండటం మూలంగా, విద్యాసంవత్సరం తగ్గించడంతో, 30 శాతం సిలబన్‌ను తీసేసింది. ఈ నిర్ణయాన్ని జాతీయ విద్యా పరిశోధన, శిక్షణ మండలి(ఎన్సీఈఆర్టీ) సూచనలకు అనుగుణంగా పాఠాలను తొలగించినట్టు తెలిపింది.
Next Story